Markapuram Bus Accident: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్-అధికారులకు కీలక ఆదేశాలు!

Markapuram Bus Accident: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్-అధికారులకు కీలక ఆదేశాలు!

Mar 26, 2026 - 12:24
Mar 26, 2026 - 12:28
 0  148
Markapuram Bus Accident: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్-అధికారులకు కీలక ఆదేశాలు!
Markapuram Bus Accident: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు సీరియస్-అధికారులకు కీలక ఆదేశాలు!

మార్కాపురం: 13 మంది సజీవదహనం: మార్కాపురం మృత్యుఘోషపై సీఎం సమీక్షష.. ఏం జరిగిందంటే? బస్సు ప్రమాదానికి ఆ ‘సాంకేతిక లోపమే’ కారణమా? సీఎం సమీక్షలో విస్తుపోయే నిజాలు! ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ ఘటనలో 13 మంది సజీవదహనం కాగా, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.బాధితులకు భారీ పరిహారం మరియు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు. 

ఘటన: రాయవరం సమీపంలో ప్రైవేట్ బస్సు-టిప్పర్ ఢీకొనడం వల్ల జరిగిన ప్రమాదం.

మృతులు: 13 మంది

కారణం: స్టీరింగ్ స్ట్రక్ అవ్వడం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం అనే కోణంలో విచారణ.

ప్రభుత్వ సాయం: క్షతగాత్రులకు మెరుగైన చికిత్స, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News