Generating...

🔐 Admin Login

📰
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 18 Jul 2026 RMB

ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ఒప్పందం?

👤 RMB Political Desk | 📍 Amaravati, ఆంధ్రప్రదేశ్ | 🕐 05:01 PM

బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

📰 Read More
📢 Advertisement Space - Google AdSense
📰 1 / 1