⏳ Generating...
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: టీడీపీ, జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు: టీడీపీ, జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?

✍️ R.M. Basha 📅 👁️ 157 views 📍 ఆంధ్రప్రదేశ్ 📰 ARTICLE Big Breaking 🔴 BREAKING⭐ FEATURED
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీకి స్థానాలు కేటాయించినట్లు జాబితా వెల్లడిస్తోంది. కార్పొరేషన్లలో టీడీపీకి 11, జనసేనకు 4, బీజేపీకి 2 స్థానాలు కేటాయించారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీకి 78, జనసేనకు 21, బీజేపీకి 7 స్థానాలు దక్కినట్లు సమాచారం.

పూర్తి కథనం

🏙️ 1. కార్పొరేషన్ల జాబితా — 17 క్ర.సం. కార్పొరేషన్ పేరు జిల్లా పార్టీ 1 శ్రీకాకుళం శ్రీకాకుళం JSP 2 విజయనగరం విజయనగరం TDP 3 గ్రేటర్ విశాఖపట్నం విశాఖపట్నం TDP 4 కాకినాడ కాకినాడ JSP 5 రాజమహేంద్రవరం తూర్పు గోదావరి BJP 6 ఏలూరు ఏలూరు JSP 7 మచిలీపట్నం కృష్ణా TDP 8 విజయవాడ ఎన్టీఆర్ JSP 9 మంగళగిరి–తాడేపల్లి గుంటూరు TDP 10 గుంటూరు గుంటూరు TDP 11 ఒంగోలు ప్రకాశం TDP 12 నెల్లూరు ఎస్పీఎస్ నెల్లూరు TDP 13 కడప వైఎస్సార్ కడప TDP 14 కర్నూలు కర్నూలు TDP 15 అనంతపురం అనంతపురం BJP 16 తిరుపతి తిరుపతి TDP 17 చిత్తూరు చిత్తూరు TDP 🏘️ 2. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల జాబితా క్ర.సం. పట్టణం పేరు జిల్లా పార్టీ 1 ఇచ్ఛాపురం శ్రీకాకుళం TDP 2 పలాస–కాశీబుగ్గ శ్రీకాకుళం TDP 3 ఆమదాలవలస శ్రీకాకుళం TDP 4 రాజాం విజయనగరం JSP 5 పాలకొండ పార్వతీపురం మన్యం JSP 6 పార్వతీపురం పార్వతీపురం మన్యం TDP 7 సాలూరు పార్వతీపురం మన్యం JSP 8 బొబ్బిలి విజయనగరం TDP 9 నెల్లిమర్ల విజయనగరం BJP 46 నరసరావుపేట పల్నాడు TDP 47 సత్తెనపల్లి పల్నాడు TDP 48 వినుకొండ పల్నాడు TDP 49 దాచేపల్లి పల్నాడు TDP 50 గురజాల పల్నాడు TDP 51 పిడుగురాళ్ల పల్నాడు TDP 52 మాచర్ల పల్నాడు TDP 53 దర్శి ప్రకాశం JSP 54 అద్దంకి ప్రకాశం TDP 55 చీరాల బాపట్ల TDP 56 చీమకుర్తి ప్రకాశం TDP 57 కందుకూరు ప్రకాశం TDP 58 మార్కాపురం మార్కాపురం TDP 59 పొదిలి మార్కాపురం TDP 60 గిద్దలూరు మార్కాపురం BJP 61 కనిగిరి మార్కాపురం TDP 62 అల్లూరు ఎస్పీఎస్ నెల్లూరు TDP 63 కావలి ఎస్పీఎస్ నెల్లూరు BJP 64 ఆత్మకూరు ఎస్పీఎస్ నెల్లూరు TDP 65 బుచ్చిరెడ్డిపాలెం ఎస్పీఎస్ నెల్లూరు TDP 66 గూడూరు ఎస్పీఎస్ నెల్లూరు TDP 67 నాయుడుపేట తిరుపతి TDP 68 సూళ్లూరుపేట తిరుపతి TDP 69 వెంకటగిరి తిరుపతి TDP 70 బద్వేలు వైఎస్సార్ కడప TDP 71 రాజంపేట వైఎస్సార్ కడప TDP 72 రాయచోటి అన్నమయ్య TDP 73 పులివెందుల వైఎస్సార్ కడప TDP 74 కమలాపురం వైఎస్సార్ కడప TDP 75 జమ్మలమడుగు వైఎస్సార్ కడప TDP 76 ఎర్రగుంట్ల వైఎస్సార్ కడప BJP 77 ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప TDP 78 మైదుకూరు వైఎస్సార్ కడప TDP 79 ఆళ్లగడ్డ నంద్యాల TDP 80 ఆత్మకూరు నంద్యాల TDP 81 నందికొట్కూరు నంద్యాల TDP 82 నంద్యాల నంద్యాల TDP 83 బేతంచెర్ల నంద్యాల TDP 84 డోన్ నంద్యాల TDP 85 గూడూరు కర్నూలు BJP 86 ఎమ్మిగనూరు కర్నూలు TDP 87 ఆదోని కర్నూలు TDP 88 రాయదుర్గం అనంతపురం TDP 89 గుత్తి అనంతపురం TDP 90 గుంతకల్లు అనంతపురం TDP 91 తాడిపత్రి అనంతపురం TDP 92 కళ్యాణదుర్గం అనంతపురం TDP 93 మడకశిర శ్రీ సత్యసాయి JSP 94 హిందూపురం శ్రీ సత్యసాయి TDP 95 పెనుకొండ శ్రీ సత్యసాయి TDP 96 పుట్టపర్తి శ్రీ సత్యసాయి JSP 97 ధర్మవరం శ్రీ సత్యసాయి TDP 98 కదిరి శ్రీ సత్యసాయి TDP 99 బి.కొత్తకోట అన్నమయ్య TDP 100 మదనపల్లె అన్నమయ్య TDP 101 పుంగనూరు అన్నమయ్య TDP 102 శ్రీకాళహస్తి తిరుపతి TDP 103 నగరి చిత్తూరు TDP 104 పుత్తూరు తిరుపతి JSP 105 పలమనేరు చిత్తూరు TDP 106 కుప్పం చిత్తూరు TDP 📊 పార్టీల వారీగా సీట్ల కేటాయింపు పార్టీ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు టీడీపీ (TDP) 11 78 జనసేన (JSP) 4 21 బీజేపీ (BJP) 2 7 మొత్తం 17 106
R

R.M. Basha (Senior Reporter & Owner)

R.M. Basha is the founder and senior reporter of RMB News. He has been reporting on Telugu news since 2017.

🔗 Related Articles

← Back to Home

🔐 RMB News Login