Generating...

🔐 Admin Login

📰 All Articles

📰 ARTICLE
రేపు వారాణసికి సీఎం చంద్రబాబు.. పర్యటన షెడ్యూల్ ఇదే
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB

రేపు వారాణసికి సీఎం చంద్రబాబు.. పర్యటన షెడ్యూల్ ఇదే

👤 R.M. Basha | 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

రేపు సీఎం చంద్రబాబు నాయుడు వారాణసిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ‘వారాణసి–వడ్న్‌గర్‌ సేవా సంకల్ప్‌ యాత్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 5 గంటలకు వారాణసి నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు.

🕐 16 Sep 2026 📖 Read Article
📰 ARTICLE
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం

👤 R.M. Basha | 🌐 Telugu | 📍 Eluru, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆళ్ల నాని మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజకీయ రంగంలో ఆయనతో అనుబంధం ఉన్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

🕐 15 Sep 2026 📖 Read Article