⏳ Generating...
రంపం దాడితో షాక్లో బాలికలు.. విద్యార్థులకు అండగా మంత్రి నారా లోకేశ్!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

రంపం దాడితో షాక్లో బాలికలు.. విద్యార్థులకు అండగా మంత్రి నారా లోకేశ్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

రాప్తాడులో జరిగిన ఘటన నేపథ్యంలో విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. దీంతో 20 మంది మానసిక నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టెన్త్‌-ఏ తరగతిలోని 32 మంది విద్యార్థులతో పాటు 8, 9, 10వ తరగతుల బాలికల ఇళ్లకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పిల్లల్లో భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసం పెంచి తిరిగి పాఠశాలకు వెళ్లేలా సహకరిస్తున్నారు.

👁️ 68

🔐 RMB News Login