⏳ Generating...

క్రైమ్ - RMB News తాజా వార్తలు

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు  కోర్టులో లొంగిపోయాడు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

పల్నాడు వైఎస్సార్ సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండలం పరిధిలోని రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో.. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వరరెడ్డి గురజాల కోర్టులో లొంగిపోయాడు.కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.పోలీసుల కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

👁️ 66
5 గురితో క్రైమ్ టీం ఏర్పాటు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

5 గురితో క్రైమ్ టీం ఏర్పాటు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని సత్రశాలపరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ కాలనీలో ఆదివారం జరిగిన చోరీ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు తీవ్రంగా సీరియస్గా గా చర్యలు తీసుకుంటుందిగురజాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి దొంగల ఆచూకీ కనుగొనడంలో ఆరితేరిన ఐదుగురు నిపుణులైన పోలీసులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలోకి దిగి నేరాలను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.

👁️ 88
వైసిపి నేత చెన్నారెడ్డి హత్య కేసులో నలుగురు అరెస్టు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

వైసిపి నేత చెన్నారెడ్డి హత్య కేసులో నలుగురు అరెస్టు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

జిల్లా యువజన విభాగం నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్య కేసులో ప్రధాన పురోగతి లభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు, ఆధిపత్యపోరుతోనే దారుణం డిఎస్పి మహేశ్వర రావు తెలిపారు

👁️ 128
ఓబులేసునిపల్లెలో దారుణ హత్య
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఓబులేసునిపల్లెలో దారుణ హత్య

| 🌐 Telugu | 📍 దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో
కొమ్ము ఇమ్మానుయేలు (35) దారుణ హత్య
అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు
గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
హత్యకు గల కారణాలపై పోలీసుల ఆర తీస్తున్నారు
పాత కక్షలు, వ్యక్తిగత వివాదాల కోణంలో దర్యాప్తు
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుల కోసం వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

👁️ 68
రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో లొంగిపోయిన ముగ్గురు?

| 🌐 Telugu | 📍 పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రాజకీయ సంచలనం సృష్టించిన రెంటచింతల మండలానికి చెందిన వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి హత్య కేసు దర్యాప్తును ప్రత్యేక పోలీసు బృందాలు వేగవంతం చేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జక్కిరెడ్డి జ్యోతి రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

👁️ 204
ప్రేమ పేరుతో దారుణం,, యువతని హత్య చేసి దాహనం చేసిన ప్రియుడు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ప్రేమ పేరుతో దారుణం,, యువతని హత్య చేసి దాహనం చేసిన ప్రియుడు

| 🌐 Telugu | 📍 కారంపూడి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

కారంపూడి శివారులో యువతి షేక్ హసీనా (25) హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన సంచలనం రేపింది. ప్రాథమిక దర్యాప్తులో, ఐదేళ్ల ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అనుమానాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన హసీనాను కారంపూడికి పిలిపించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిలుగు బాల సైదులును చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు

👁️ 181
📰 6 / 217

🔐 RMB News Login