ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా సవరణ(SIR)
రెంటచింతల మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను తహశీల్దార్ ఎం. దీప్తి మాట్లాడుతూ:క్లెయిములు, అభ్యంతరాల గడువు: ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు.అభ్యంతరాల పరిష్కారం: అక్టోబరు 5 లోగా పూర్తి చేస్తారు.తుది ఓటర్ల జాబితా విడుదల: అక్టోబరు 9న అధికారికంగా ప్రకటిస్తారు.అర్హులైన ఓటర్లందరూ గడువు లోగా తమ వివరాలను పరిశీలించుకోవాలని కోరారు
🕐 03 Sep 2026 | 09:32 PM
📰 Read More