⏳ Generating...
🔥 ఏపీలో 28 ZP ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

🔥 ఏపీలో 28 ZP ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీలో మొత్తం 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ–బీసీ, తిరుపతి–ఎస్సీ మహిళ, ఎన్టీఆర్–ఎస్సీ, కృష్ణా–అన్‌రిజర్వ్డ్ మహిళ, ప్రకాశం–ఎస్సీ, నెల్లూరు–అన్‌రిజర్వ్డ్, గుంటూరు–ఎస్సీ మహిళ, పల్నాడు–అన్‌రిజర్వ్డ్ మహిళ, తూర్పుగోదావరి–జనరల్ మహిళ, కోనసీమ–ఎస్సీ మహిళ, పోలవరం–ఎస్టీ మహిళ, అల్లూరి–ఎస్టీగా ఖరారయ్యాయి.

👁️ 207

🔐 RMB News Login