దర్శి వైన్స్ షాప్‌లో భారీ గోల్‌మాల్!

దర్శి వైన్స్ షాప్‌లో భారీ గోల్‌మాల్!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

దర్శి వైన్స్ షాప్‌లో భారీ గోల్‌మాల్!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దర్శి ఫ్రెండ్స్ వైన్స్ షాప్‌లో రూ.20 లక్షలకు పైగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు యజమాని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సూపర్‌వైజర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్శి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంత మొత్తం నష్టం జరిగింది? ఆరోపణల్లో నిజమెంత? పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం తెలియాల్సి ఉంది.