⏳ Generating...
ప్రకాశం జిల్లాలో నేడు మున్సిపల్ ఎన్నికలు.. 303 పోలింగ్ కేంద్రాలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ప్రకాశం జిల్లాలో నేడు మున్సిపల్ ఎన్నికలు.. 303 పోలింగ్ కేంద్రాలు!

| 🌐 Telugu | 📍 Ongole, Prakasam, ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో నేడు మూడు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవితో పాటు చీమకుర్తి, అద్దంకిలో ఎన్నికల పోరు కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందుకోసం అధికారులు 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 2,284 మంది సిబ్బందిని నియమించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

👁️ 12

🔐 RMB News Login