నేడు ఎమ్మెల్యే జూలకంటి రెంటచింతల రాక

నేడు ఎమ్మెల్యే జూలకంటి రెంటచింతల రాక
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 13 Aug 2026 RMB

నేడు ఎమ్మెల్యే జూలకంటి రెంటచింతల రాక

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

(ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేడు రెంటచింతలలో పర్యటించనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు చపరపు అబ్బిరెడ్డి చెప్పారు.సర్, లో చురుకుగా పాల్గొని దొంగ ఓట్లను తొలగించడంలో కీలకంగా వ్యవహరించిన బీఎల్ (బూత్ లెవల్ ఏజెంట్లు)లతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పార్టీ నేతలు అనుబంధాల సంఘాల అధ్యక్షులు తప్పని సరిగా రావాలని కోరారు

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 04 Aug 2026 RMB

నేడు నాగార్జునసాగర్ జలాశయం ప్రారంభ దినోత్సవం

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

పల్నాడు జిల్లాలో 1967 ఆగస్టు 4న కృష్ణా నదిపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బహుళార్థక సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన నాగార్జునసాగర్ ఆనకట్టను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తికీ విశేషంగా దోహదపడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది

నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 02 Aug 2026 RMB

నేడు ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల, మండలం ఆగస్టు 2 తేదీ న రెంటాల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ ఆది వారం జరగనుంది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూల కంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాను న్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత గొంటు గోపాలరెడ్డి విగ్ర హాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. జెట్టిపాలెం మోడల్ స్కూల్లో రూ.2.25 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. గోలి గ్రామంలో రూ.1.93 కోట్ల వ్యయ మయ్యే పీహెచ్సీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయను న్నారు