Generating...

🔐 Admin Login

📰
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 31 Jul 2026 RMB

సూట్‌కేస్‌లో యువతి మృతదేహం

👤 RMB Reporter | 📍 Vizag, Vizag, ఆంధ్రప్రదేశ్ | 🕐 02:58 PM

విశాఖలో కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయగడ వద్ద సూట్‌కేసులో లభ్యమైన మృతదేహాన్ని విశాఖకు చెందిన యువతి సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

📰 Read More
📢 Advertisement Space - Google AdSense
📰 1 / 1