పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహద పడతాయి అద్దంకి సీఐ సుబ్బరాజు

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహద పడతాయి అద్దంకి సీఐ సుబ్బరాజు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 05 Aug 2026 RMB

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహద పడతాయి అద్దంకి సీఐ సుబ్బరాజు

| 📍 అద్దంకి, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ |

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అద్దంకి సీఐ సుబ్బరాజుతెలిపారు సింగర్ కొండ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో బుధవారం సిఐ సుబ్బరాజు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు

📢 Advertisement Space - Google AdSense