మదర్ ఫౌండేషన్ మల్లవరం అధ్యక్షులుకి సోదరులు రాఖీ
మండలపరిధిలోని మల్లవరం గ్రామంలోపవిత్ర రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మదరఫౌండేషన్ మల్లవరం అధ్యక్షుడు జిల్లా బాబురావువారి సోదరులు ప్రేమతో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు మిఠాయిలు తినిపించి, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న తన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేష
🕐 01 Sep 2026 | 08:44 AM
📰 Read More