⏳ Generating...
Dr. గొట్టిపాటి లక్ష్మీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రశంస!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

Dr. గొట్టిపాటి లక్ష్మీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రశంస!

| 🌐 Telugu | 📍 Darsi, Darsi, Andhra Pradesh

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్న దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు. పార్టీ శ్రేణులకు శిక్షణ, కార్యకర్తలకు మార్గనిర్దేశం, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో ఆమె సేవలను సీఎం అభినందించారు. ఈ గుర్తింపు దర్శి టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

👁️ 64

🔐 RMB News Login