⏳ Generating...
ఏపీలో నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఏపీలో నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీలో దాడుల ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా లోపాలకు తావివ్వొద్దని కలెక్టర్లు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థితో పాటు ముగ్గురికే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి నామినేషన్ కేంద్రం లోపల, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

👁️ 24

🔐 RMB News Login