⏳ Generating...

🔐 Login

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు.. 14 లేదా 15న షెడ్యూల్?
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు.. 14 లేదా 15న షెడ్యూల్?

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నగారా మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, 14 లేదా 15న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

👁️ 12

🔐 RMB News Login