అంకిత భావానికి దక్కిన గౌరవం.. మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వర్లకు జిల్లాస్థాయి ఉత్తమ సేవా పురస్కారం..
మున్సిపాలిటీలో15 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న మాధవరాయినిగూడెంకు చెందిన టాక్టర్ డ్రైవర్ కాటబోయిన వెంకటేశ్వర్లుకు జిల్లాస్థాయిఉత్తమసేవ అవార్డులభించింది జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ ఆయనను సన్మానించి అభినందించారు పారిశుధ్య సేవల్లో వెంకటేశ్వర్లు అందిస్తున్న సేవలను కౌన్సిలరు సహచార సిబ్బంది ప్రశంసించారు.
🕐 08 Sep 2026 | 07:44 PM
📰 Read More