భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య

📺 YouTube Shorts

RMB News
Irumudi Director Shiva Nirvana
NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య

| 🌐 Telugu | 📍 Mahabubabad, తెలంగాణ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తకు చేసిన వీడియో కాల్‌కు స్పందన రాకపోవడంతో ఓ వివాహిత మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అనంతరం విషపదార్థం తీసుకున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Mahabubabad News, Telangana News