RMB LIVE NEWS - India's No.1 Short News App

🔥 BIG BREAKING: వినాయక నిమజ్జనాల్లో DJ సౌండ్‌కు అనుమతి
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజే సౌండ్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని నారా లోకేష్ చేసిన విజ్ఞప్తిపై హోంమంత్రి అనిత స్పందించినట్లు సమాచారం. నిమజ్జన కార్యక్రమాల్లో డీజే సౌండ్ వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై వినాయక ఉత్సవాల నిర్వాహకుల్లో ఆసక్తి నెలకొంది.
🕐 17 Sep 2026 | 11:03 PM
📰 Read More