VIDEO
RMB LIVE NEWS - India's No.1 Short News App

చిన్నారుల కన్నీటికి లోకేశ్ స్పందన.. వెంటనే అధికార యంత్రాంగం కదలిక! 🙏❤️
RMB News Reporter
|
🌐 Telugu
|
రేణిగుంట, Thirupati, ఆంధ్రప్రదేశ్
రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన చిన్నారులు P. యశ్వంత్, P. అచిత తల్లిదండ్రులు ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అండగా ఎవరూ లేక చిన్నారులు పడుతున్న ఆవేదనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. “ఏ చిన్నారి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు” అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేసి, తిరుపతి కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని కోరారు. చిన్నారుల కోసం తక్షణమే స్పందించిన లోకేశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
🕐 25 Sep 2026 | 12:22 AM
👁️ 6
📰 Read More