
సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. విజయ్‌కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని విజయ్‌కు చంద్రబాబు పరిచయం చేశారు.