⏳ Generating...
దర్శి మండలంలో MPTC రిజర్వేషన్లు.. స్థానాల వారీగా వివరాలు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దర్శి మండలంలో MPTC రిజర్వేషన్లు.. స్థానాల వారీగా వివరాలు

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, Andhra Pradesh

దర్శి మండలంలో MPTC రిజర్వేషన్లు.. స్థానాల వారీగా వివరాలుప్రకాశం జిల్లాలోని దర్శి మండలంలో MPTC స్థానాల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు జనరల్: తూర్పు చౌటపాలెం, రాజంపల్లి-1, సాతువారిపాడు, శామంతపూడి.జనరల్ మహిళ: బండి వెలిగండ్ల, బసిరెడ్డిపాలెం, బొట్టపాలెం, వెంకటాచలంపల్లి, లంకోజనపల్లి.ఎస్సీ: తూర్పు వీరాయపాలెం, రాజంపల్లి-2, పెద్ద ఉయ్యాలవాడ.ఎస్సీ మహిళ: దేవవరం, కొత్తపల్లి.బీసీ: తూర్పు వెంకటాపురం.బీసీ మహిళ: చందలూరు.ఎస్టీ: పాతకమూరు.

👁️ 19

🔐 RMB News Login