Generating...

🔐 Admin Login

ఏపీ:బంగాళాఖాతంలో అల్పపీడనం.. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..

📺 YouTube Shorts

Nara lokesh
nadendla
cbn
lokesh
Nani
Nani Paradise
RMB News
Irumudi Director Shiva Nirvana
NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
ఏపీ:బంగాళాఖాతంలో అల్పపీడనం.. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

ఏపీ:బంగాళాఖాతంలో అల్పపీడనం.. ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు..

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీకి వాతావరణ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ వ్యవస్థ రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉండటంతో తుఫాన్ ముప్పుపై ఉత్కంఠ నెలకొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల తీవ్రత పెరగనుంది. ముఖ్యంగా కోస్తాంధ్రలో సెప్టెంబర్ 22 నుంచి భారీ వర్షాలు, 23, 24 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలి.

👁️ 18
📰 1 / 1