ఏసీబీ వలలో వెహికల్ ఇన్స్పెక్టర్.. రూ.2.48 లక్షలు స్వాధీనం!

📺 YouTube Shorts

AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
ఏసీబీ వలలో వెహికల్ ఇన్స్పెక్టర్.. రూ.2.48 లక్షలు స్వాధీనం!
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

ఏసీబీ వలలో వెహికల్ ఇన్స్పెక్టర్.. రూ.2.48 లక్షలు స్వాధీనం!

| 🌐 Telugu | 📍 Andhra Pradesh

నెల్లూరు జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వెహికల్ ఇన్స్పెక్టర్ గోపినాయక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన వద్ద నుంచి రూ.2.48 లక్షల నగదు, కారును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.