రెంటచింతలలో వెలవెలబోతున్న బీసీ సంక్షేమ హాస్టళ్లు

📺 YouTube Shorts

Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
రెంటచింతలలో వెలవెలబోతున్న బీసీ సంక్షేమ హాస్టళ్లు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

రెంటచింతలలో వెలవెలబోతున్న బీసీ సంక్షేమ హాస్టళ్లు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ఒకప్పుడు ప్రముఖులు చదువుకున్న రెంటచింతల మండల కేంద్రంలోని ఐదు బీసీ బాలుర, బాలికల వసతి గృహాలు ప్రస్తుతం విద్యార్థులు లేక ఖాళీగా మారుతున్నాయి.గతంలో ఇక్కడ సీటు కోసం సిఫార్సులు అవసరమయ్యేంత డిమాండ్ ఉండేది. మాజీ ఎస్పీ చాంద్ నాయక్ లాంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు, 1990లో గురజాల మాజీ ఎమ్మెల్యే దివంగత కాయితీ వెంకట నర్సిరెడ్డి ప్రత్యేక చొరవతో, అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి సహాయంతో ఈ హాస్టళ్లను ఏర్పాటు చేశారు.