శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు

📺 YouTube Shorts

AP CM Chandrababu Strong Warning leaders
Vaishnavi comments Irumudi Movie
Irumudi Director
Pawan Kalyan
Nara Lokesh
Irumudi Movie
Delhi Police
CM Chandrababu
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB LIVE NEWS

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల నిధులు మంజూరు

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మంచికల్లు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ రూ.40 లక్షలు మంజూరు చేసింది ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి దేవాదాయ శాఖకు 25 సెంట్ల స్థలాన్ని అప్పగించాల్సి ఉంటుంది . పశువేముల, బోదిలవీడు, పట్లవీడు గ్రామాల్లోని బీసీ, ఎస్టీ కాలనీల్లో కూడా స్థల సేకరణను బట్టి మరికొన్ని ఆలయాల నిర్మాణానికి నిధులు కేటాయించారు