RMB LIVE NEWS - India's No.1 Short News App

హుజూర్నగర్ 19వ వార్డులో వినాయక పూజలు
👤 RMB News Reporter
|
🌐 Telugu
|
📍 హుజూర్నగర్, సూర్యాపేట, తెలంగాణ
హుజూర్నగర్ పట్టణంలోని 19వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు అన్న పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వినాయకుని ఆశీస్సులతో వార్డు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
🕐 19 Sep 2026 | 02:19 PM
📰 Read More