RMB LIVE NEWS - India's No.1 Short News App

కోతులు.. కుక్కలు. తో గ్రామ వాసులు తిప్పలు పట్టించుకోని అధికారులు
RMB News Reporter
|
🌐 Telugu
|
Chinthalapalem, సూర్యాపేట, తెలంగాణ
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గాంధీనగర్ తండా లో కోతుల బెడద ప్రజల నిత్యజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. వందల సంఖ్యలో గుంపులుగా సంచరిస్తున్న కోతులు వీధులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉదయం ఇంటి తలుపు తెరవాలన్నా, సాయంత్రం ఇంటికి చేరాలన్నా ముందుగా బయట కోతులు ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారుల బడిబాటకు అడ్డుగా కోతులు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తల్లిదండ్రులు లేదా పెద్దలతో కలిసి మాత్రమే బయటకు వస్తున్నారు. ఒంటరిగా నడిస్తే
🕐 26 Sep 2026 | 07:58 PM
👁️ 7
📰 Read More