నూతన ఓటర్లు నమోదు చేసుకోవాలి, తహశీల్దార్ ఎం, దీప్తి
:18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆధార్ కార్డు, జనన ధృవీకరణ, టెన్తాపాస్ సర్టిఫికెట్ జిరాక్స్ గ్రామ, వార్డు సచివాలయం,మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చే సుకోవాలని తహశీల్దార్ ఎం.దీప్తి కోరారు. గురువారం మండంలోని మల్లవరం గ్రామంలో ఓటరు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 22, 23, 29,30 తేదీల్లో ఓట్లు నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తగిన అ ర్హత పత్రాలకు సంబంధ
🕐 21 Aug 2026 | 06:14 AM
📰 Read More