
ఒంగోలు: శ్రీ హర్షిణి విద్యాసంస్థలతో విద్యార్థుల భవిష్యత్తుకు బాట!
ఒంగోలు విద్యారంగంలో శ్రీ హర్షిణి విద్యాసంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నాయి. ఛైర్మన్ గోరంట్ల రవికుమార్ నేతృత్వంలో జూనియర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు మెరుగైన బోధన, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణం కల్పిస్తూ వారి ఉన్నత విద్య, ఉద్యోగ లక్ష్యాలకు బలమైన పునాది వేస్తున్నాయి.