Generating...

🔐 Admin Login

పింఛన్ దరఖాస్తుకు వెళ్లి వ్యక్తి అదృశ్యం

📺 YouTube Shorts

Nara lokesh
nadendla
cbn
lokesh
Nani
Nani Paradise
RMB News
Irumudi Director Shiva Nirvana
NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
పింఛన్ దరఖాస్తుకు వెళ్లి వ్యక్తి అదృశ్యం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB LIVE NEWS

పింఛన్ దరఖాస్తుకు వెళ్లి వ్యక్తి అదృశ్యం

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల: కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు బైక్‌పై వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు.: జెట్టిపాలెం గ్రామానికి చెందిన దావులూరి కనకయ్య ఈనెల 17న రెంటచింతల వస్తూ మార్గమధ్యంలో కనిపించకుండా పోయారు. భార్య ఏలియమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో రెంటచింతల ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

👁️ 3
📰 1 / 1