⏳ Generating...
ప్రకాశం: కూటమి గెలుపే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు.. TDPకి 4, జనసేనకు 1!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ప్రకాశం: కూటమి గెలుపే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు.. TDPకి 4, జనసేనకు 1!

| 🌐 Telugu | 📍 Ongole, Prakasam, ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ప్రకాశం జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించి టీడీపీకి 4, జనసేనకు 1 సీటు కేటాయించారు. ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి, కందుకూరు మున్సిపాలిటీలను టీడీపీకి, దర్శి మున్సిపాలిటీని జనసేనకు కేటాయించారు. మరోవైపు, ఒంగోలు కార్పొరేషన్‌ను బాలినేని వర్గానికి కేటాయిస్తారని జిల్లా నాయకులు భావించినప్పటికీ, తాజా సీట్ల సర్దుబాటు ఆసక్తికరంగా మారింది.

👁️ 199

🔐 RMB News Login