పులగం బండ తండలో ఘనంగా వినాయక చవితి పూజలు
నేరేడుచర్ల మండలం పులగం బండ తండలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కంటెస్టెంట్ పిల్లుట్ల రఘు అన్న పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
🕐 15 Sep 2026 | 12:44 PM
📰 Read More