
రంజోల్ వీరశైవ లింగాయత్ అధ్యక్ష. ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 14
రంజోల్ వీరశైవ లింగాయత్ అధ్యక్ష, కార్యదర్శులుగా బోరంచ వీరన్న, జి.సంగమేశ్వర్
జహీరాబాద్, అక్టోబర్ 13: జహీరాబాద్ నియోజకవర్గం లోని రంజోల్ వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులుగా బోరంచ వీరన్న, ప్రధాన కార్యదర్శి
జి.సంగమేశ్వర్, గౌరవ అధ్యక్షునిగా పట్లోళ్ల రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్థానిక రాచన్న స్వామి దేవాలయంలో మంగళవారం నాడు తాలూకా వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు అగుర్ శివరాజ్ ఆధ్వర్యంలో జరిగాయి. గౌరవ అధ్యక్షులుగా పట్లోళ్ల రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, కార్యవర్గంలో కోశాధికారిగా జి రమ