RMB LIVE NEWS - India's No.1 Short News App

రెంటచింతలలో ఘనంగా ఒడి బియ్యం వేడుకలో: హాజరైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
RMB News Reporter
|
🌐 Telugu
|
రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్
రెంటచింతల,,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బత్తుల లింగయ్య కుమార్తె దేవి శ్రీలక్ష్మి పుష్పాలంకరణ మహోత్సవం వైభవంగా జరిగింది.ముఖ్య అతిథి: పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గొట్టం బ్రహ్మారెడ్డి, ఏలూరి శౌరిరెడ్డి, నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు .
🕐 25 Sep 2026 | 07:17 PM
👁️ 1
📰 Read More