
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. APSDMA కీలక హెచ్చరిక! 🌧️
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై APSDMA కీలక సమాచారం వెల్లడించింది. రేపు అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు, 15వ తేదీ వరకు పలుచోట్ల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. TNపై ఏర్పడిన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వర్షాలు ఉండొచ్చని తెలిపింది.