రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 06 Aug 2026
RMB
రూ.13 వేలకు ఇదే లాస్ట్ డేట్!
👤 RMB Reporter
|
📍 AP, AP, ఆంధ్రప్రదేశ్
|
🕐 07:34 AM
AP: తల్లికి వందనం పథకంలో ఇంకా సాయం అందని అర్హులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అభ్యంతరాలు, ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా గ్రామ/వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా NPCIతో లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హుల ఖాతాల్లో సాయం జమ చేయనున్నట్లు వెల్లడించారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense

🕐 07:30 AM