
ప్రతి ఇంటికి సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వంలక్ష్యం
రెంటచింతల మండలం, మల్లవరం గ్రామంలో కూటమి పార్టీల శ్రేణులు నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం.., ప్రతి ఇంటికిఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేశారు..! రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్న నిధులకు సంబంధించిన కరపత్రాలను అందజేసి, ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందుతున్న సంక్షేమం, రెండేళ్ల సుపరిపాలన గురించి ప్రజలకు వివరించడం జరిగినది..! ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
📰 Read More