టిఆర్ఎస్ ఇంచార్జ్ జవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్

RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 12 Aug 2026 RMB

టిఆర్ఎస్ ఇంచార్జ్ జవాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మేఘార్ హాస్పిటల్

| 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ |

జహీరాబాద్స్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 12 ఇన్‌చార్జ్ చౌహాన్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో మెగుర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
చౌహాన్ సురేష్, రాథోడ్ సురేష్, చౌహాన్ వారం, చౌహాన్ గోపాల్, చౌహాన్ శివరామ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది.