
రెంటచింతల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో,,, లొంగిపోయిన ముగ్గురు?
రాజకీయ సంచలనం సృష్టించిన రెంటచింతల మండలానికి చెందిన వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డి హత్య కేసు దర్యాప్తును ప్రత్యేక పోలీసు బృందాలు వేగవంతం చేశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జక్కిరెడ్డి జ్యోతి రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
📰 Read More