రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 08 Aug 2026 RMB

రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

రెంటచింతల, : శుక్రవారం మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న రైలు కింద సాయంత్రం నా లుగున్నర గంటల సమయంలో పడ్డ వ్యక్తి గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన షేక్ ఈసోబ ంగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఈసోబు ఎడమ చేయి పూర్తిగా విరిగిపోయి రైలు పట్టాల మధ్యన ప డిపోయింది. గురజాల రైల్వే స్టేషన్ వచ్చిందనుకుని రెంటచింతలలో దిగుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఈసోబును 108లో గురజాల ప్రభుత్వాసుపత్రికి అక్కడ నుంచి నరసరావుపేటకు తర లించారు.