జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ

జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 12 Aug 2026 RMB

జహీరాబాద్ ఘనంగా నవోదయ సిద్ధార్థ్ జన్మదిన వేడుకలు నియోజవర్గ

| 📍 Zheerabad, Sangareddy, తెలంగాణ |

జహీరాబాద్‌ ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 12 నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు, నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్లే గారు, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ నవోదయ సిద్ధార్థ జన్మదిన వేడుకలు మంగళవారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి.ఆయన స్వగ్రామం అయినా చిక్కుర్తి గ్రామం, న్యాల్కల్ మండలం నుండి యువత అందరు కలిసి ఆయన పుట్టినరోజున నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నవోదయ సిద్ధార్థ మాట్లాడుతూ... ప్రజాసేవలోనే తనకు నిజమైన తృప్తి ఉందన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, మానవ హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్