
అమరావతికి బిగ్ బూస్ట్!
అమరావతిని ఆధునిక సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త అవకాశాలు, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగనుంది.
📰 Read More