
‘Hi’ మెసేజ్.. రూ.5 లక్షల హెల్త్ కవర్!
ఆయుష్మాన్ భారత్ PM-JAY పథకం కింద అర్హత ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆసుపత్రి చికిత్సకు ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలో నగదు రహిత వైద్యం అందించే సదుపాయం ఉంది. అయితే ‘రూ.5 లక్షల ఇన్సూరెన్స్’ అందరికీ ఆటోమేటిక్‌గా వర్తించదు.. అర్హత తప్పనిసరి. దీనికోసం ‘ఆయుష్మాన్ సారథి’ మొబైల్ నంబర్ +91 72908 23838కు వాట్సాప్‌లో ‘Hi’ లేదా ‘Hello’ అని మెసేజ్ చేయండి.
📰 Read More