వర్గ పోరుకు దూరంగా ఉండండి, డీఎస్పీ, బి మహేశ్వరరావు

వర్గ పోరుకు దూరంగా ఉండండి, డీఎస్పీ, బి మహేశ్వరరావు
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 04 Aug 2026 RMB

వర్గ పోరుకు దూరంగా ఉండండి, డీఎస్పీ, బి మహేశ్వరరావు

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

వర్గపోరుకు దూరంగా ఉండాలని గురజాల డీఎస్పీ బీ.మహేశ్వరరావు కోరారు. మండ లంలోని తుమ్మకోట లో పర్యటించి గ్రామస్తు లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్ని
కల్లో ఎవరు ఓటు వారు వేసుకోవాలని అశాం తిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. చెప్పుడు మాటలు విని జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కారం పూడి సీఐ ఆవుల భాస్కర్,ఎస్ఐ సీహెచ్ నాగా ర్జున తదితరులున్నారు.

📢 Advertisement Space - Google AdSense