
వైభవంగా కవేలి అశోక్ జన్మదిన వేడుక మహోత్సవం ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 15
*వైభవంగా కవేలి అశోక్ జన్మదిన వేడుక మహోత్సవం*
*తొలిప్రభ,జహీరాబాద్*
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ గ్రామ ఉపాధ్యక్షులు, పత్రిక విలేకరి, ఖానాపూర్ గ్రామ పాఠశాల యాజమాన్య కమిటీ మాజీ చైర్మెన్, ఆర్టీఐ రక్షక్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కవేలి అశోక్ జన్మదిన వేడుక మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ముఖ్యనాయకులు వై నరోత్తం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కవేలి అశోక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నరోత్తం.. కవేలి అశోక్ చేత కేక్ కట్ చే