
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా షంషీర్ అలీ నీ ఎన్నుకోవాల్సిందే
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా షంషీర్ అలీ నీ ఎన్నుకోవాల్సిం దే. జహీరాబాద్ సామాజిక తెలంగాణ ప్రతినిధి అక్టోబర్ 27 జహీరాబాద్ నియోజకవర్గం లోని మార్కెట్ కమిటీ చైర్మన్గా చంశీరలి ని యమించాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈనాయక్ పటేల్ మొహమ్మద్ నహీముద్దీన్, మోహిన్ స్వీట్హౌస్ కోహిర్, అబ్దుల్ ముక్తదీర్ , అబ్దుల్ ఖయ్యూం డి డి,దశరథ్ రాథోడ్ సిద్దాపూర్ తాండ, చందు నాయక్ గొడిగార్పల్లి తండ, ప్రేమ్ సింగ్, అబ్దుల్ జబ్బర్ బానిక , అబ్దుల్ ఖయ్యూం , అబ్దుల్ లయకు