⏳ Generating...
7వ తేదీన పల్లె ఓటర్ల జాబితా
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

7వ తేదీన పల్లె ఓటర్ల జాబితా

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఈనెల 3వ తేదీ నుంచి చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు 6వ తేదీ వరకు నిర్వహించి ఎటువంటి అ భ్యంతరాలు లేవని నిర్ణయించాల్సి వుందని ఎంపీడీవో స్వరూపరాణి చెప్పారు. గ్రామ సభల ద్వారా ఓటర్ల తుది జాబితా ను 7వ తేదీన ఆయా గ్రామ సచివాలయాల నందు విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సర్ ప్రక్రియ చేపట్టక ముందు మండలంలోని 11 గ్రామాల్లో, 40674 మంది ఓటర్లున్నారన్నారు

👁️ 35

🔐 RMB News Login