ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
RMB LIVE NEWS - India's No.1 Short News App RMB

ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

| 🌐 Telugu | 📍 Pendurthi, ఆంధ్రప్రదేశ్

ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగ